AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నేటి నుండే CPGET-2021 దరఖాస్తులు ప్రారంభం:

1 min read

తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోరకు నిర్వహించే కామన్ పోస్టుగ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ 2021 దరఖాస్తు నేటి నుండి ప్రారంభం అయినది. దరఖాస్తు నేటి నుండి 25 ఆగస్టు 2021 వరకు ఆన్లైన్ ద్వారా చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నట్టు ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. దరఖాస్తు వివరాలు ఉస్మానియా వెబ్ సైట్ లో పొందపర్చమని అధికారులు తెలియచేశారు.

 261 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.