AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అంధులు వికలాంగుల అనాధ బాలల సేవా ఆశ్రమం లో దివ్యాంగులక…

1 min read

AABNEWS : కృష్ణా జిల్లా తిరువూరు పట్టణంలో జైభావి సెంటర్ లో గల స్వచ్చంధ సేవా సంస్థ వారి భగవాన్ శ్రీ రమణ మహర్షి అంధులు వికలాంగుల అనాధ బాలల సేవా ఆశ్రమం లో దివ్యాంగులకు తిరువూరు పట్టణంలో గల శ్రీ చంద్రోదయ వెల్డింగ్ &డిజైన్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ యస్ కె గాలీ సైద్ జనరల్ సెక్రటరీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఆశ్రమం లోని దివ్యాంగులకు నాళ్ళ లీలా ప్రదీప్ అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు గాలీ సైద్ దుప్పట్లు పంపిణీ చేశారు, అసోసియేషన్ సభ్యులు స్వీట్లు పండ్లు పంచిపెట్టడం జరిగింది. వారికి ఆశ్రమం నిర్వాహకులు వి ఎ మణిరత్నం కృతజ్ఞతలు తెలియజేశారు

 143 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.