అనాధ బాలల సేవా ఆశ్రమం…
1 min read
AABNEWS : కృష్ణా జిల్లా తిరువూరు పట్టణ వాస్తవ్యులు నూజివీడు డివిజన్ ఎలక్ట్రికల్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి శ్రీ జరపల కోటేశ్వరరావు భవాని దంపతుల కుమారుడు చిరంజీవి లక్ష్మి సాత్విక్ జన్మదినం సందర్భంగా మానవ సేవయే మాధవ సేవ అన్న స్పూర్తి తో తనవంతు కర్తవ్యం గా తిరువూరు పట్టణంలో జైభావి సెంటర్ లో గల స్వచ్చంధ సేవా సంస్థ వారి భగవాన్ శ్రీ రమణ మహర్షి అంధులు వికలాంగుల అనాధ బాలల సేవా ఆశ్రమం లో దివ్యాంగుల మద్యలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా ఉత్సాహంగా నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆ చిరంజీవి కి ఆశ్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
228 Total Views, 2 Views Today