September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అభ్యర్ధి గుడిమాళ్ల కృష్ణం రాజు,మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది…

1 min read

AABNEWS : కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గం నుజివీడు స్థానిక వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మేక ప్రతాప్ అప్పారావు గారి నీ నూజివీడు zptc అభ్యర్ధి గుడిమాళ్ల కృష్ణం రాజు,మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది, పార్టీ స్థితి గతుల గురించి, రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల గురించి, మాట్లాడటం జరిగింది

 618 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.