AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఆధ్వర్యంలో ఓటర్ స్లిప్పుల పంపిణీ మరియు అభ్యర్థులు కొందరు…

1 min read

AABNEWS : కృష్ణా – గుంటూరు ఉపాధ్యాయ MLC అభ్యర్థి బొడ్డు. నాగేశ్వరరావు కు మద్దతుగా యు.టి.యఫ్ తిరువూరు మండలశాఖ ఆధ్వర్యంలో ఓటర్ స్లిప్పుల పంపిణీ మరియు అభ్యర్థులు కొందరు డబ్బులు పంపిణీ చేస్తున్నారని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ఓటు కొనుక్కునే అభ్యర్థులు మనకు అందుబాటులో ఉండరని, గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఓటర్లు ఆలోచించుకొని, మనకు అన్నివిధాలా తోడుండి, మన సమస్యల పరిష్కారానికి కృషి చేసే బొడ్డు. నాగేశ్వరరావు గారికి ప్రధమ ప్రాధాన్యత ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్ధించారు.

 66 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.