AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఇంటింటా బొట్టు పెట్టి ఎన్నికల ప్రచారం…

1 min read

AABNEWS : తిరువూరు భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిని శ్రీమతి వాసం జ్యోతి ఇంటింటా బొట్టు పెట్టి ఎన్నికల ప్రచారం. తిరువూరు నగర పంచాయితీ ఎన్నికల్లో భాగంగా 18 వ వార్డులో భారతీయ జనతా పార్టీ కౌన్సిలలర్ అభ్యర్థిని శ్రీమతి వాసం జ్యోతి విజయాన్ని కాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ తిరువూరు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎం ఎల్ ఎ శ్రీమతి పోలే శాంతి , భారతీయ జనతా పార్టీ తిరువూరు పట్టణ మాజీ అధ్యక్షులు వెంపాటి అబ్రహం మణిరత్నం తదితరులు పాల్గొన్నారు.

 104 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.