AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఇంటి వద్దకే నిత్యావసరవస్తువుల పంపిణీ…

1 min read

AABNEWS : కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఇంటి వద్దకే నిత్యావసరవస్తువుల పంపిణీ ప్రారంభించిన తాసిల్దారు…..రామిశేటి రామ కృష్ణా పట్టణము లో తెల్లకార్డుదారులకు ఇంటివద్దనే నిత్యావసర సరుకులు బియ్యము ,పంచదార, కందిపప్పు సరుకులు స్థానిక తహశీల్దార్ ఆధ్వర్యములో పంపిణీ ప్రారంభించారు. . పట్టణములో రెండవ వార్డులో ఉదయము 7 గంటలకు వాలంటీర్లు ద్వారా పంపిణీ చేశారు . ఈ సందర్భమున తహశీల్దారు రామి శెట్టి రామకృష్ణా మాట్లాడుతు ప్రజలు నిత్యాసర దుకాణములవద్ద వేచి చూడకుండా వారి సమయాన్ని ఆదాచేయు ఉద్దేశ్యముతో ఇంటివద్ద కే నిత్యావసర వస్తువులు ప్రభుత్వం వారి అదేశముతో వాలంటీర్లు ద్వారా ఈ రోజు నుండి పంపిణీ చేయుచున్నట్లు ఇందుకు గాను సంచులు కూడా పంపినిచేయుచున్నట్లు తెలియ జేశారు . ఈ కార్యక్రమంలో తఃసిల్దారుతోపాటుగా డెప్యూటీ తహసిల్దార్ మణి ,వీఆర్వోలు నారాయణరావు,రమేష్, సాంబశివ రెడ్డి,ఇంతియాజ్,వాలంటీర్లు పాల్గొనియున్నారు.

 240 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.