AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఈడుపుగల్లు లో ‘కీచక’ వైద్యుడు…

1 min read

AABNEWS : హస్పిటల్ వచ్చే మహిళలు పై లైంగిక ‘వేదింపులు’. ప్రభుత్వ వైద్యుడిగా ఉన్న ‘ఈడుపుగల్లు’ లో ‘ప్రవేటు’ హస్పిటల్ నిర్వహణ. వివాహిత ను ‘లైంగిక: వేధింపులకు పాల్పడటం తో… ఆధారాలతో కంకిపాడు ‘పోలీసుల’ను ఆశ్రయించిన బాధితురాలు. విచారణ లో… వైద్యుడు ‘లీలలు’ గురించి తెలుసుకుని విస్తుపోయిన పోలీసులు. కంకిపాడు పోలీసు స్టేషన్ లో కీచక వైద్యుడిపై ‘కేసు’ నమోదు. గతంలో ను ఈ వైద్యుడిపై సహ ఉద్యోగులు ఆరోపణలు చేసిన పట్టించుకోని ఉన్నతాధికారులు.

 84 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.