September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఎన్. టి.ఆర్ 25 వ వర్ధంతి సందర్భంగా …

1 min read

AABNEWS : కృష్ణా జిల్లా:గన్నవరం గన్నవరం గాంధీ బొమ్మ కూడలి వద్ద ఎన్. టి.ఆర్ 25 వ వర్ధంతి సందర్భంగా ఎన్. టి.ఆర్ విగ్రహానికి పులా మాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ కలపరిషత్ అధ్యక్షుడు కలాం ఆధ్వర్యంలో ఘణం గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కలపరిషత్ అధ్యక్షుడు ఎస్.కె.ఎం.ఎం.ఎ.కలాం, అరవపల్లి బోసు,నిడమర్తి రామారావు,జాకీర్ హుసేన్,కరిముల్లా. జఫ్రూల్ల తదితరులు పాల్గొన్నారు….

 153 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.