November 28, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే…

1 min read

AABNEWS : కృష్ణాజిల్లా : ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .చందర్లపాడు గ్రామంలోని 7 వ వార్డులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

 320 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.