AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కుమారి బెహంజి మాయవతి జన్మదిన వేడుకలను ఘనంగా…

1 min read

AABNEWS : కుమారి బెహంజి మాయవతి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన దళిత బహుజన సంఘాలు: క్రిష్ణాజిల్లా పెదపారుపూడి మండలంనందు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మన్యవార్ వారసురాలు కుమారి బెహంజి మాయవతి 65వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మాలమహానాడు రాష్ట్రా వర్కింగ్ అధ్యక్షులు గొదా జాన్ పాల్ మాటలాడుతూ దేశంలోనే అతిపెద్ద జనాబా కలిగిన ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి గా చేసి దళిత ఐఖ్యాతతో రాజ్యాధికారం తమ చెంతకు వస్తదని రాళ్లు కొట్టే చేతులతో రాజ్యాలు యేల వచ్చని, చెప్పులుకుంటె చేతులతో చరిత్ర తిరగ రాస్తామని నిరూపించిందని డా,బి,అర్ అంబేడ్కర్ కన్న కలలు కాన్షీరాం రూపేన నెరవెరింధని ప్రస్తుతం రాస్ట్రం లో అంబేడ్కర్ తగల బెట్టిన మనుధర్మ శాస్త్రము అమలవుతుందని భారత రాజ్యాంగాన్నీ రాష్ట్రా పాలకులు అపహాస్యం చేస్తూనరాని ఈ దేశానికీ భారత రాజ్యాంగమే శరణ్యమనే ప్రజాస్వామ్య వాదులు అంబేడ్కర్ వాదులంత మాయావతిని ప్రధానిని చేసేవరకు కృషి చెయ్యలి అని దళిత బహుజన రాజ్యాధికారం కోసం ప్రతి దళిత బిడ్డ పని చెయ్యాలని మాయవతి కి మరొ సారీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజెస్తూ పిలుపునిచ్చారు ఈ వేడుకలలో పాల్గొన్న వారు బియస్ పి నాయకులు, గొదా బెన్ని, శ్యాము,భసవయ్య,కల్యాణ్,జయ,రాజేష్,గౌతమ్,చందు,అశోక్,తదిపరులు పాల్గొన్నారు.

 301 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.