AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గన్నవరం పోలీసులకు రివార్డులు

1 min read

AABNEWS : కృష్ణాజిల్లా …
గన్నవరం పోలీసులకు రివార్డులు ఎసిపి విజయ్ పాల్ గారికి గారికి ప్రత్యేకంగా అభినందించిన సిపి బత్తిన శ్రీనివాసులు ఐ పి ఎస్ గారు ఈమధ్య కాలంలో నేరాల పరిశోధనలో గన్నవరం పోలీసులు కనబరచిన ప్రతిభను గుర్తించి, విజయవాడ సిటీ పోలీస్ కమీషనర్ శ్రీ బత్తిన శ్రీనివాసులు ఐ పి ఎస్ గారు, రివార్డులు అఃదజేసారు ‌ వి.ఎన్‌ పురం కాలనీ వద్దగల వైన్ షాపులో రూ. .హ7,75,360/- నగదు, మరియూ మధ్యం బాబు బాటిళ్ళు దొంగిలించిన కేసులో నలుగురు నేరస్తులను గుర్తించి, అరెస్టు చేసి వారి నుండి రూ. 7,68,000/- మరియూ మధ్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మరియూ, మర్లపాలెం గ్రామంలో వృధ్ధ మహిళ ఇంట్లో చొరబడి,, ఆమెను గాయపరిచి, బంగారం వస్తువులు, నగదు దొంగిలించిన కేసులో ఐదుగురు ముద్దాయిలను గుర్తించి, అరెస్టు చేసి, దొంగ సొత్తూను రికవరీ చేసారు. పై రెండు కేసుల్లో విశేష ప్రతిభ కనబరచిన గన్నవరం సిఐ కోమాకుల శివాజీ, ఎస్ ఐ లు రమేష్ బాబు, ఫ్రాన్సిస్, ఎ ఎస్ ఐ. బాషా, మరియూ పిసి లు 1437 నాగబాబు, పిసి 3652 జయకృష్ణ సాయి, పిసి 3546 సాయి కిరణ్ ను ఎసిపి తూర్పు విభాగం, శ్రీ కె. విజయ్ పాల్ గారి, డిసిసి శ్రీ హర్షవర్ధన్ రాజు గారి సిఫారసు మేరకు, విజయవాడ సిటీ పోలీస్ కమీషనర్ శ్రీ బత్తిన శ్రీనివాసులు ఐ పి ఎస్ గారు, నగదు రివార్డులతో అభినందించారు. వీరితో స్ఫూర్తి దాయకంగా పనిచేయించిన ఎసిపి తూర్పు విభాగం, శ్రీ కె. విజయ్ పాల్ గారిని మరియు, డిసిసి శ్రీ హర్షవర్ధన్ రాజు గారినీ ప్రత్యేకంగా అభినందించారు

 97 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.