AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గానుగపాడులో డీ వార్మింగ్ డే

1 min read

AABNEWS : గానుగపాడు-స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకి నులిపురుగుల నివారణ మందులు వేశారు. హెచ్.ఎమ్.జి.ఆదిలక్ష్మి,ఏ ఎన్ ఎమ్ ఆషాభి తదితరులు పాల్గొన్నారు.

 85 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.