AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గౌరవరం వద్ద ఘోర రోడ్ ప్రమాదం…

1 min read

AABNEWS : కృష్ణా జిల్లా జగ్గయ్యపేట జాతీయ రహదారి జగ్గయ్యపేట మండలం గౌరవరం వద్ద ఆగి ఉన్న ఆటోలను వేగంతో ఢీ కొట్టిన కారు. పల్టీలు కొట్టిన రెండు ఆటోలు..ఆటో లో నుండి సర్వీస్ రోడ్ లో పడిన ప్రయాణికుడు.ఆటో డ్రైవర్ , ఐదుగురు ప్రయాణికులకు గాయలు.బాధితులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు.

 447 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.