AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం…

1 min read

AABNEWS : కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం శివారు హీరో షో రూమ్ ఎదుట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో హనుమాన్ జంక్షన్ ట్రాఫిక్ ఎస్సై వెంకన్న బాబు, ఆయన సతీమణి తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమైనది. అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.

 302 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.