తిరువూరు నియోజకవర్గ యాదవ సంక్షేమ సంఘం..
1 min read
AABNEWS : తిరువూరు నియోజకవర్గ యాదవ సంక్షేమ సంఘం
బుధవారం రాత్రి తిరువూరు లోని సత్య డి.ఈ.డి కాలేజ్ లో
తిరువూరు మరియు గంపలగూడెం మండలంలోని సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల గా ఎన్నిక కాబడి యాదవ అభ్యర్థుల అభినందన సభ మరియు సన్మాన కార్యక్రమం నిర్వహించి యాదవ అభ్యర్థులను ఘనంగా సత్కరించింది జ్ఞాపికలను అందించడం జరిగింది కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు వాకదాని లక్ష్మీనారాయణ, ఇమ్మడి నరసింహారావు యాదవ్, చిన్ని ఆదినారాయణ, కందుల విజయ్ కూమర్,దోంగల నరసింహారావు, సర్నాల వేంకి,తుర్లపాటి వేంకటేశ్వరరావు, పదిలం సత్యనారాయణ,అనంత గోపాలరావు, పెరుగు నరసింహారావు, గోసు శ్రీనివాసరావు, శ్రీ నిధి తదితరులు పాల్గొన్నారు
233 Total Views, 2 Views Today