AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తిరువూరు మండలం ఆంజనేయపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా…

1 min read

AABNEWS : తిరువూరు మండలం ఆంజనేయపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి రేషన్ బియ్యం , నిత్యావసరాల సరుకులను , ఆంజనేయపురం వై ఎస్ ఆర్ సి పి పార్టీ ఇన్చార్జ్ బొల్లెపోగు బాబురావు గారు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు పరిటాల శ్రీను, దంతాల గోపి, మామిడి నాగబాబు,మామిడి శ్రీను,గుమ్మా వెంకట్ కృష్ణ, బొల్లెపోగు మహేష్, మామిడి గోపి,జన్ను సర్వేశ్వరరావు, బాలమూర్తి వెంకటేశ్వరరావు, గొల్లముందు నాగరాజు. పాల్గొన్నారు..

 50 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.