AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గోదా కేశవ గడపడపకు…

1 min read

AABNEWS : తిరువూరు పట్టణంలోని 19వ వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గోదా కేశవ గడపడపకు తిరుగుతూ సైకిల్ గుర్తు ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నారు…ఈకార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి సింధు శ్రీను సీనియర్ నాయకులు పామర్తి సత్యనారాయణ పాల సాంబయ్య కార్యకర్తలు పాల్గొన్నారు

 327 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.