తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి గా సంగేపు గాంధీ భార్య సంగేపు జ్యోతి..
1 min read
AABNEWS : కృష్ణా జిల్లా :-గంపలగూడెం మండలంలో పెనుగోలను గ్రామం లో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి గా సంగేపు గాంధీ భార్య సంగేపు జ్యోతి పెనుగోలను గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆదేశం మేరకు పోటిచేయడం ముందుకు రావడం జరిగింది అయితే ప్రచారం మరియు ర్యాలీలు ప్రతి వార్డులోని తిరగటం జరిగింది . రేపు ఎలక్షన్లు అనగా గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుడు మోసం చేశారని అందుకు కారణంగా ఈ ఎన్నికలను బహిష్కరించడం జరిగింది మీడియాని ఉద్దేశించి సంగేపు గాంధీ మరియు వార్డ్ మెంబర్లు ఈ విషయాన్ని తెలియజేశారు..
234 Total Views, 2 Views Today