AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నందిగామ శాసనసభ్యులు ఆంజనేయస్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు…

1 min read

AABNEWS : కృష్ణాజిల్లా:-నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ది.21-2-21(ఆదివారం) ఉదయం 08:00 గంటలకు నందిగామ పట్టణంలోని రథం సెంటర్ దగ్గర గల ఆంజనేయస్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, 5 వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరుగుతుంది.అనంతరం సాయంత్రం 04:00 గంటల నుండి పట్టణంలోని 8 వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది
కావున వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు , కార్యకర్తలు ,అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనగలరు.
MLA మరియు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం.. నందిగామ …

 574 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.