AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నిడమానూరు గ్రామంలో మాజీ సర్పంచ్ పరిమి రమేష్…

1 min read

AABNEWS : కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం నిడమానూరు గ్రామంలో మాజీ సర్పంచ్ పరిమి రమేష్ గారి నివాసంలో గన్నవరం శసన సభ్యులు వల్లభనేని వంశీ సమక్షంలో వైస్సార్సీపీలో, టిడిపి నాయకులు ఎంపీటీసీ 3 అభ్యర్థి మహమ్మద్ ఇస్మాయిల్ , పంచాయతీ 2వ వర్డ్ సభ్యులు నగులమీరా, వైఎస్సార్సీపీ లో జాయిన్ అయ్యారు వీరికి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పరిమి రమేష్,సోమన సాయిబాబు, పరిమి వంశీ, పరిమి విష్ణు,కొమ్మ కోట్లు,శీలం రంగారావు, బొగ్గవరపు రాజేంద్రప్రసాద్, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 403 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.