November 28, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నిషేదిత గుట్కా అమ్మకాలు జరుగుతున్నాయన్న సమాచారం…

1 min read

AABNEWS : క్రిష్ణా జిల్లా విస్సన్నపేట మండలం విస్సన్నపేట గ్రామం లో నిషేదిత గుట్కా అమ్మకాలు జరుగుతున్నాయన్న సమాచారం తో విస్సన్నపేట SI M లక్ష్మణ్ గారు పలు షాప్ లపై దాడి చేసి నేషిదిత గుట్కా ప్యాకెట్లును మరియు పారిస్ సిగరెట్ ప్యాకెట్ లను స్వాధీనం చేసుకొని ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చెయ్యటం అయ్యింది

 406 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.