AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నూతనం గా నిర్మాణం చేపట్టిన సచివాలయం 2

1 min read

AABNEWS : కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం నిడమానూరు గ్రామం సర్పంచ్ శీలం రంగారావు , నిడమానూరు sc కాలనీ లో నూతనం గా నిర్మాణం చేపట్టిన సచివాలయం 2, పనులను పరిశలించారు. వీలైన అంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. సర్పంచ్ తోపాటుగా సచివాలయం సిబ్బంది కూడా పాల్గొన్నారు .

 360 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.