AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నూతన పాలక వర్గం అభినందన సభలో…

1 min read

AABNEWS : కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తరిగొప్పుల గ్రామంలో నూతన పాలక వర్గం అభినందన సభలో మాట్లాడుతున్న కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య గారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాండ్రపు అనిత, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు వైసిపి నాయకులు ఓలుపల్లి మోహన రంగా గారు, గోపిసెట్టీ వీరాస్వామి గారు, వైఎస్ఆర్సీపీ గ్రామ నాయకులు పాల్గొన్నారు.

 271 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.