September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణం…

1 min read

AABNEWS : కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలంలోని అత్యంత సమస్యాత్మక గ్రామమైన కలగరలో గ్రామస్తులకు శాంతి, భద్రతలపై అవగాహన కల్పించిన ఎస్సై టి.శ్రీనివాస్. పంచాయతీ ఎన్నికలు సమీపించడంతో గ్రామస్తులు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొనాలని సూచించిన- ఎస్సై. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన-ఎస్సై టి. శ్రీనివాస్..

 114 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.