AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పంచాయితీ చేతిపంపులు రిపేర్ చేయిస్తున్న సర్పంచ్

1 min read

AABNEWS : కృష్ణాజిల్లా తిరువూరు మండలం ఆంజనేయ పురం గ్రామంలో పంచాయితీ చేతిపంపులు రిపేర్ చేయిస్తున్న సర్పంచ్ మామిడి కుటుంబరావు,వేసవి సమీపిస్తున్నందున ప్రజలకు నీటి కొరత ఉండకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నట్టు కుటుంబరావు తెలియజేశారు , చేతి పంపు రిపేరును పర్యవేక్షిస్తున్న పంచాయతీ కార్యదర్శి రమేష్, సచివాలయ సిబ్బంది అభిషేక్.

 159 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.