September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పాద్యా య నియోజకవర్గపు ప్రాతినిధ్యపు అభ్యర్ధి ఎన్నికకు…

1 min read

AABNEWS :

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి నందు కృష్ణా – గుంటూరు ఉపాద్యా య నియోజకవర్గపు ప్రాతినిధ్యపు అభ్యర్ధి ఎన్నికకు సంబంధించి, భారత ఎన్నికల సఘం వారి ఆదేశముల ప్రకారం ది. 14.03.2021 పోలింగ్ నిర్వహించబడును. తిరువూరు మండలంలో 199 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రంగా తిరువూరు జిల్లా బాలికోన్నత పాఠశాల నందు తూర్పు వైపు బిల్డింగ్ లోని రెండవ గదిని ఎన్నికల కమిషన్ వారు నోటిఫై చేసియున్నారు. అయితే ది.10.03.2021న నిర్వహించిన తిరువూరు నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ది.14.03.2021 ఆదివారం నాడు అదే పాఠశాల ప్రాంగణంలోని సర్వ శిక్షా అభియాన్ బిల్డింగ్ నందు నిర్వహించనున్నారు. అందువలన భద్రతా దృష్ట్యా మరియు ఉపాద్యాయ ఓటరు సౌకర్యార్దం ఓటరు ప్రవేశ మార్గంను సదరు స్కూల్ బిల్డింగ్ వెనక వైపు ఉన్న గేటు (తిరువూరు తహశీల్దార్ వారి కార్యాలయం ముందు వైపు నుండి) నిర్ణయించటమైనది.కావున ఉపాధ్యాయ ఓటర్లు పైన తెల్పిన ప్రవేశ ద్వారం నుండి ప్రవేశించి తమ ఓటు హక్కును వినియోగించు కోవలసినదిగా తెలియచేయటమైనది.

 230 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.