ముఖ్యమంత్రి శ్రీ Y.S జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన..
1 min read
AABNEWS : కృష్ణాజిల్లా:- గుడివాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ Y.S జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా, ఏఎన్ఆర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ భద్రత ఏర్పాట్లను, రేంజ్ డిఐజి కె.వి మోహన రావు ఐపిఎస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్ర నాథ్ బాబు ఐపిఎస్ గారు సమీక్షించారు
78 Total Views, 2 Views Today