AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తున్న ఉప సర్పంచ్..

1 min read

AABNEWS :

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తున్న ఉప సర్పంచ్ చింతకుంట కృష్ణారెడ్డి(డీక్కి బాబు). ఈ రోజు అనగ 11-3-2021 గుడ్ ఈవెనింగ్ ప్రోగ్రాంలో భాగంగా తలుపుల మండల కేంద్రంలో బల్జిపెటకు చెందిన ఎద్దులప్ప ఆకస్మికంగా మరణించడంతో విషయం తెలుసుకున్న తక్షణమే వారి కుటుంబానికి మన శాసనసభ్యులు డా.పీ.వి సిద్దారెడ్డి గారి అదేశాల మేరుకు తలుపుల మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ చింతకుంట కృష్ణారెడ్డి (డికె బాబు) చేతులమీదుగా 5 వేలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో Y.S.R పార్టి నాయకులు పెద్దలు B.సూర్యనారాయణ గారు ,మాజీ సర్పంచ్ D.P.ఫయజ్ గారు,మడికివండ్ల పల్లి ఫణి గారు, వార్డు మెంబర్లు రమేష్,పి.మౌలాలి,సుబహన్,యూసుఫ్,మరియు Y.s.r పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.డీక్కి బాబు గారు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా తోడు ఉంటామని చెప్పారు.

 117 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.