November 28, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

విద్యార్థులకు పఠన సామర్ధ్యం పై పరీక్ష

1 min read

AABNEWS : గానుగపాడు(తిరువూరు రూరల్)- స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యా శాఖ ఆదేశాల మేరకు 6,7,8 తరగతి విద్యార్థులకి పఠన సామర్థ్యం పై పరీక్షని నిర్వహించారు.చదవడం మాకిష్టం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకి ఈ పరీక్ష ని నిర్వహించినట్లు హెచ్ ఎమ్ జి. ఆదిలక్ష్మి తెలిపారు. ఉపాధ్యాయులు ఎమ్. రామ్ ప్రదీప్ ,బి.రాము,డి.సుదర్శన్ ,బి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు

 192 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.