వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి ఎం.వెంకటరంగారెడ్డి గారిని అత్యంత మెజారిటీతో…
1 min read
AABNEWS : కదిరి మునిసిపాలిటీ పరిధిలోని 35 వ వార్డు నందు వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఎం.వెంకటరంగారెడ్డి గారిని అత్యంత మెజారిటీతో గెలిపించవలెనని కదిరి శాసన సభ్యులు డా..పి.వి.సిద్దా రెడ్డి గారు ఇంటింటి ప్రచారం గావించారు. ఎమ్మెల్యే గారితో పాటు మాజీ మునిసిపల్ చైర్మెన్ రమేష్ రెడ్డి, ఎస్.ఎం.డి ఇస్మాయిల్, వెంకటరమణ రెడ్డి, గౌష్, శ్రీకాంత్ రెడ్డి, గిరిధర్, రాజారెడ్డి, చంద్ర స్థానిక వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.
34 Total Views, 2 Views Today