AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి, వార్డు సభ్యులు స్వల్ప తేడాతో ఓటమి…

1 min read

AABNEWS : కృష్ణాజిల్లా:- కంచికచర్ల మండలంలో పేరకలపాడు గ్రామంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి, వార్డు సభ్యులు స్వల్ప తేడాతో ఓటమి పాలవడంతో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు వారిని పరామర్శించి, ధైర్యం చెప్పారు.
అనంతరం మండల ,గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ,కార్యకర్తలతో శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు సమీక్షా సమావేశం నిర్వహించారు ,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ నాయకులు ,కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి ,పార్టీని బలోపేతం చేసి, రానున్న Mptc ,ZPTC ఎన్నికల్లో విజయం సాధించే దిశగా పనిచేయాలని సూచించారు.

 417 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.