AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వైయస్సార్ పార్టీ కార్యాలయం లో ఎమ్మెల్యే రక్షణ నిధి సమక్షంలో వైసీపీ కండువా…

1 min read

AABNEWS : తిరువూరు వైయస్సార్ పార్టీ కార్యాలయం లో ఎమ్మెల్యే రక్షణ నిధి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న మాజి 18 వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అనుమోలు. అనిల్.అశోక్ ఎమ్మెల్యే రక్షణ నిధి కామెంట్స్ పల్లెలే కాదు పట్టణాలు కూడా వైయస్ జగన్ పాలన కు దాసోహం అంటున్నాయి అంటున్న తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి సుడిగాలి పర్యటనలతో వైసీపీ శ్రేణుల లో జోష్ నింపుతున్న ఎమ్మెల్యే రక్షణ నిధి నగర పంచాయతీ కి వైసీపీ తరఫున పోటీపడుతున్న అభ్యర్థుల గెలుపును తన భుజస్కంధాలపై వేసుకొని ముమ్మర ప్రచారం చేస్తున్న రక్షణ నిధి వన్ మ్యాన్ షో గా ప్రచారం ఇస్తూ ప్రతి వార్డు లో ప్రతి ఇంటికి తిరుగుతూ వైసిపి అభ్యర్థుల విజయాన్ని కాంక్షి స్తూ ఓటర్ల నుండి ఓట్లు అభ్యర్థిస్తున్నారు ఓటు హక్కు అడిగే హక్కు తమకే ఉందని వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ప్రతి వార్డు ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని , నగర పంచాయతీ ని రాష్ట్రంలోనే ఉత్తమ మోడల్ నగర పంచాయతీగా రూపొందిస్తామని అన్నారు వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమ అభ్యర్థుల విజయానికి దోహదపడతాయని దేశంలోనే వైయస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శంగా నిలిచాయని గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు శిలా ఫలకాల మీద ఉన్నాయని మాటల్లో తప్ప చేతల్లో శూన్యమని రక్షణ నిధి అన్నారు తిరువూరు పట్టణ ప్రజలు అందరూ నగర పంచాయతీ కి పోటీ చేస్తున్న వైసిపి అభ్యర్థులను గెలిపించి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని తెలియజేశారు.

 179 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.