AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వైస్సార్సీపీ 11 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా…

1 min read

AABNEWS : కృష్ణాజిల్లా, తిరువూరు మండలం. తిరువూరు మండలం కోకిలంపాడు గ్రామంలో వైస్సార్సీపీ 11 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకున్న వైసీపీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ వైసీపీ నాయకులు గద్దల ఏసురత్నం, గొర్ల నర్సిరెడ్డి,అంకిరెడ్డి మురళీకృష్ణ రెడ్డి,గంగాదారి కోటేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి,ప్రతాపరెడ్డి,కంభంపాటి రాంబాబు, కొంగల తిరుపతిరావు,గద్దల లక్ష్మయ్య,దుబ్బాక సిసింద్రీ మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 159 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.