సి.ఎం. సహాయనిధి నుండి విడుదలైన…
1 min read
AABNEWS : కదిరి శాసన సభ్యులు కార్యాలయం నందు గాండ్లపెంట మండలం రెక్కమాను కు చెందిన జి.దేవిక చంద్రశేఖర్ రెడ్డి గారికి సి.ఎం. సహాయనిధి నుండి విడుదలైన రూ..300000.00 కదిరి శాసన సభ్యులు డా..పి.వి.సిద్దా రెడ్డి గారి చేతులమీద పంపిణీ చేసారు. ఈ కార్యక్రమములో మండల కన్వినర్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ జెడ్.పి.టి.సి బాస్కర్ రెడ్డి, సర్పంచ్ సుధాకర్, మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, హుషేన్ బాషా తదితరులు పాల్గోన్నారు.
31 Total Views, 4 Views Today