AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సీపీఐ అభ్యర్ధి కొత్తపల్లి సుందరరావు ముమ్మర ప్రచారం…

1 min read

AABNEWS : తిరువూరు నగర పంచాయతీ ఆరోవార్డులో సీపీఐ అభ్యర్ధి కొత్తపల్లి సుందరరావు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తనకు కంకి కొడవలి గుర్తుపై ఓటువేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు

 196 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.