AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సీఐ సేవస్పుర్తి కృష్ణాజిల్లాగన్నవరం…

1 min read

AABNEWS : సీఐ సేవస్పుర్తి కృష్ణాజిల్లాగన్నవరం నియోజకవర్గం గన్నవరం, అతడొక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ స్టేషన్లో ఉన్న సమయంలో సిన్సియర్, గంభీరంగా ఉంటారు, కానీ బయట తనలో కూడా ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఉంటాయి అని నిరూపించారు గన్నవరం సీఐ కొమాకుల శివాజీ, ఎన్నికల సమయంలో రాత్రి వేళల రోడ్ల తిరుగుతూ పూట్ పాత్ ల మీద పడుకున్న యచకులకు,మతిస్థిమితం లేని వారి ఆకలిని గమనించి వారికి ఆహారాన్ని నీటిని అందిస్తున్నారు అది గమనించిన మా పాత్రికేయుడు ఫోటో తియ్యగా సీఐ ఆ ఫోటోను డిలీట్ చేయించారు , ఇలాంటి వారికి ఒకపూట భోజనం పెడితే మనకూ పోయేదేముంది మిత్రమా అని అక్కడినుండి వెళ్ళిపోయారు, అక్కడ ఉన్నవారిని అడగా గా అప్పుడప్పుడు ఇలా ఇస్తూనే ఉంటారని ఆ యాచకులు చెప్పారు. ఈ కాలంలో ఒక్క మంచి పనిచేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టీ వారికి వారే ప్రచారం చేసుకుంటున్న తరుణంలో, సీఐ గారి సింపుల్ సిటీ కి సెల్యూట్

 960 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.