ఆసీస్ ఆల్రౌండర్ ప్రశంసలు…
1 min read
AAB NEWS : టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ చూపిన చొరవను తానెన్నటికీ మరచిపోలేనన్నాడు ఆసీస్ యువ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్. రాహుల్ చాలా మంచివాడంటూ ప్రశంసలు కురిపించాడు. కాగా స్థానిక మనుకా ఓవల్ మైదానంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలో కోహ్లి సేన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సిరీస్ చేజారినప్పటికీ చివరి మ్యాచ్లో గెలుపొందడం ద్వారా టీమిండియా తదుపరి టీ20, టెస్టు సిరీస్కు ఆత్మవిశ్వాసాన్ని పోగుచేసుకుంది.
46 Total Views, 2 Views Today