AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఉమ్మడి జిల్లాల స్థాయి క్రికెట్ క్రీడా ముగిసింది…

1 min read

AABNEWS : నాడు బి జె వై ఎం అద్వర్యం లో అంన్సంపల్లి గ్రామంలో గత 20 రోజుల నుండి జరిగిన జరుగుతున్న ఉమ్మడి జిల్లాల స్థాయి క్రికెట్ క్రీడా ముగిసింది . ఇట్టి 43 జట్లు పాల్గొన్నాయి . ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో హిందూస్తాన్ టీమ్ (మహాదేవపూర్) హనుమాన్ టీమ్ (అంన్సంపల్లి)ఫైనల్ లో పాల్గొని ఆడటం జరిగిందని, ఇందులో అంన్సంపల్లి టీమ్ మొదటి బహుపతి సాధించి 1₹20116 గెలుపొందగా, మహారెవపూర్ టీమ్ రెండవ బహుమతి తో పాటు ₹10116 నగదు బహుమతి గెలుపొందింది అని క్రీడల నిర్వాహకుడు శ్రీను నాయక్ తెలిపారు.ఇట్టి బహుపతుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిధిగా మంథాని నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి రేండ్ల సనత్ కుమార్ పాల్గొని క్రీడాకారులకు బహుమతి ప్రదానం చేశారు.ఇ కార్యక్రమంలో తెలంగాణ టెన్నిస్ క్రికెట్ సెక్రెటరీ అన్వర్ పాషా గారు,తెలంగాణ టెన్నిస్ క్రికెట్ ట్రసరర్ శ్రీధర్ పటేల్ గారు,వెంకన్న,ఢిల్లీ రాజు , ననువాల కుమార్,ఇంజపురి కుమార్,సంపత్,రాజు నాయక్,సునీల్,తదితరులు పాల్గొన్నారు

 1,466 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.