AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

చుక్కలు చూపిస్తున్న పాండ్యా…

1 min read

AAB NEWS : హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. కేవలం 31 బంతుల్లోనే 4 సిక్సర్లు, 3 ఫోర్లతో హార్దిక్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 101 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమ్‌ను ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు యాంకర్ రోల్ ప్లే చేస్తున్న ధావన్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 29 ఓవర్లకు 201/4గా ఉంది. పాండ్య 69, దావన్ 58 పరుగులతో క్రీజులో ఉన్నారు

 122 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.