AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంను ప్రారంభించిన రాష్ట్రపతి:

1 min read


అహ్మదాబాద్ లొని మొతెరాలొ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం “నరేంద్రమోదీ స్టేడియంగా” పేరు మారిన సర్దార్ పటేల్ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలున్న ఈ స్టేడియంలో 1.32 లక్షల మంది ప్రేక్షకులు కూర్చేని వీక్షించడానికి వీలుగా ఈ స్టేడియాన్ని తయారుచేశారు. 215 ఎకరాల్లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎంక్లెవ్ లొ ఈ స్టేడియం ఒక భాగం.

స్టేడియం ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మాట్లాడుతూ అతిపెద్ద క్రికెట్ మైదానం నవ భారత సమార్థాన్ని చాటుతోందని, మంచి క్రిడా వసతులు, మెరుగైనా ప్రదర్శన దేశాభివృద్ధికి కొలబద్దామని, ఈ స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్దది కావడం మనందరికీ గర్వకరణమని చెప్పారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.

 1,933 Total Views,  9 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.