AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఫించ్ ఔట్‌…

1 min read

AAB NEWS : ఇండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 60 పరుగులు చేసిన కెప్టెన్ ఫించ్ షమి బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 142 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఫించ్ 69 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 60 పరుగులు చేశాడు. తొలి వన్డేలోనూ వార్నర్‌, ఫించ్ జోడీ తొలి వికెట్‌కు 156 పరుగులు జోడించిన విషయం తెలిసిందే. ఫించ్ ఔటైనా.. మరోవైపు వార్నర్ మాత్రం జోరు మీదున్నాడు. భారత బౌలర్లపై విరుచుకుపడుతూ.. సెంచరీ వైపు పరుగులు తీస్తున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 23 ఓవర్లలో వికెట్ నష్టానికి 143 పరుగులు చేసింది.

 158 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.