వారిద్దరే బెస్ట్ వికెట్ కీపర్లు…
1 min read
AAB NEWS : న్యూఢిల్లీ: ఎంఎస్ ధోని తర్వాత టీమిండియా వికెట్ కీపర్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై ఎప్పట్నుంచో అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ధోని వారసుడిగా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు చాలా అవకాశాలిచ్చినా అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఆరంభంలో అదరగొట్టినా ఆపై నిలకడలేమి కారణంగా జట్టులో స్థానాన్ని సంపాదించుకోవడం కోసం ఆపసోపాలు పడుతున్నాడు. ప్రధానంగా కేఎల్ రాహుల్‌తో చేసిన ప్రయోగం సక్సెస్ కావడంతో పంత్ చాలాకాలం రిజర్వ్. బెంచ్ కె పరిమితం కావాల్సివచ్చింది.
50 Total Views, 2 Views Today