AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ…

1 min read

AAB NEWS : సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 31 బంతుల్లోనే 4 సిక్సర్లు, 3 ఫోర్లతో హార్దిక్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 101 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమ్‌ను ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

 52 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.