కనికరం లేకుండా దారుణానికి ఒడిగట్టిన కిరాతకుడు…
1 min read
AABNEWS : కామాంధుల ఆగడాలకు హద్దులు లేకుండా పోయాయి.. వావి వరుసలు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. తల్లి వరుస అయ్యే మహిళ పై అతి దారుణంగా అత్యాచారం చేశాడు.. వరుసకు పిన్ని అయ్యే ఆమె పై కామంతో రగిలి పోయాడు. తన కోరిక తీరే వరకు అతి దారుణంగా అత్యాచారం చేశాడు.. ఈ అత్యంత దారుణ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.భోపాల్కి చెందిన వ్యక్తి మొదటి భార్య చనిపోవడంతో మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. కొద్దికాలం కిందట ఆయన మరణించడంతో మొదటి భార్య కొడుకు ఆమెపై కన్నేశాడు.. ఆమె పై ఎలాగైనా కామ కోరికలు తీర్చుకోవాలని నిర్ణయించాడు. అందుకు పక్కా ప్లాన్ కూడా సిద్దం చేసుకున్నాడు.. కొద్ది రోజుల క్రితం ఆమె ఉంటున్న ఇంటికి వెళ్ళాడు.. తన ఇద్దరు పిల్లలు వేరే గదిలో నిద్రిస్తుండగా ఆమెను బలవంతంగా మరో గదిలోకి తీసుకెళ్ళాడు. బయటకు రాకుండా నోట్లో గుడ్డలు కుక్కాడు.వావీవరసలు మరచి పశువులా పైశాచికం ప్రదర్శించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు ధైర్యం చేసి సవతి కొడుకు చేసిన దారుణాన్ని బంధువులకు చెప్పుకుని బాధపడింది. అయితే ఆమెకు అండగా ఉండాల్సిన బంధువులు పరువు పోతుందని చెప్పారు. కానీ, ఈ దారుణానికి ఆమె సహించలేకపోయింది.. దైర్యం చేసి సవతి కొడుకు నీచాన్ని పోలీసులకు చెప్పింది. ఆమె వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న అతన్ని పట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు..
33 Total Views, 2 Views Today