AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

భార్య సలహాతో చోరీలకు అలవాటు పడ్డ ఆటోవాలా…

1 min read

AABNEWS : భార్య అండతో ఆటో డ్రైవర్‌ చోరీలు జైలుకు వెళ్లినా మారని తీరు జల్సా జీవితం కోసం దొంగతనాలు కేసు వివరాలు వెల్లడించిన డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ అనుమానాస్పద వ్యక్తి అరెస్టుతో గుట్టురట్టు రూ. 12.45 లక్షల విలువైన నగలు స్వాధీనం నిందితుడిపై పీడీ యాక్టు యాచారం: జల్సాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి తన భార్య సహకారంతో చోరీల బాటపట్టాడు. జైలుకు వెళ్లివచ్చినా అతడి తీరు మారలేదు. 

 531 Total Views,  3 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.