September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఒవైసీ మాకు బెంగాల్‌లోనూ సహకరిస్తారు బిజెపి…

1 min read

AABNEWS : న్యూఢిల్లీ : ఎంఐఎం అధినేత ఒవైసీ బెంగాల్‌లో పోటీ చేయడంపై బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన బెంగాల్ బరిలోకి దిగడం బీజేపీకే కలిసొస్తుందని వ్యాఖ్యానించారు. మరి యూపీ ఎన్నికల్లో ఒవైసీ పోటీ చేయడంపై కూడా స్పందించారు. ‘‘అది దేవుడి దయ. దేవుడు అతనికి బలాన్నిస్తాడు. అతను మాకు బిహార్‌లో సహాయం చేశాడు. యూపీలో చేశాడు. ఇప్పుడు బెంగాల్‌లోనూ సహాయం చేస్తాడు.’’ అని సాక్షి మహారాజ్ వ్యాఖ్యానించారు. అయితే ఎంపీ మహారాజ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఒవైసీ బీజేపీకి ‘బీ టీమ్’ అని విమర్శించారు.

 260 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.