కనిపించే దేవుళ్ళు దేవుడి దగ్గరకు వెళ్లారు…
1 min read
AABNEWS : కర్ణాటక_రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం.
17 మంది మహిళా డాక్టర్స్ ప్రాణాలు కోల్పోవటం చాలా విచారం కలిగిస్తుంది.
సంతోషం సమయంలో వారి పట్లా ట్రక్ మృత్యు రూపంలో రావటం చాలా బాధాకరమైన విషయం ఒక్కసారిగ అంతా మంది మహిళా డాక్టర్స్ బృందాన్ని కోల్పోవడం చాలా తీరని లోటు,రేపటి రోజు మరొక్కరికి ప్రాణం పొసే వారు లేరు అంటే, నమ్మకం కలగటం లేదు. వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానము.
191 Total Views, 2 Views Today