AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పడిపోయిన కోడి…

1 min read

A flock of chickens in search of food late in the day

AABNEWs : కరోనా తగ్గుతుంది అనుకున్న సమయంలో కొత్తగా స్ట్రెయిన్ ప్రజలను ఇబంధులకు గురిచేస్త్తుంది తాజా గా హర్యానా రాష్ట్రం లో చికెన్ ,గుడ్లు తినకూడదు అని ప్రచారం ఎక్కువగా జరుగుతుండటం తో కోళ్ల వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నారు. చికెన్ తినకూడదు. అనే దుష్ప్రహారం వల్ల చికెన్ కేజీ ఢిల్లీ మార్క్కెట్ లో 15 /- రూ. పాయలకు పడిపోయింది దింతో కోళ్ల పరిశ్రమ వాళ్ళు చాల నష్టపోతున్నారు. పౌల్ట్రీ హబ్‌గా పేరొందిన జింద్ జిల్లా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి ప్రతి రోజు 4 లక్షల కోళ్ల విక్రయం జరుగుతుందని అంచనా. బర్డ్ ఫ్లూ కారణంగా సేల్స్ పడి పోయి ప్రతి రోజు లక్షల రూపాయల్లో నష్టపోతున్నారు. ఢిల్లీ మార్కెట్లో బ్రాయిలర్ కోడి ధర కిలో రూ.15లు పలుకుతుండడంతో చికెన్ దుకాణ దారులు గగ్గోలు పెడుతున్నారు. చికెన్‌ని 70 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఉడకబెట్టి వండితే ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. పక్షుల మరణానికి ఇతర కారణాలు ఉన్నా చికెన్ పేరు చెబితే బర్డ్ ప్లూ గుర్తొచ్చి భయపడిపోతున్నారు.

 248 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.