AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పల్టీలు కొట్టిన కారు…

1 min read

AABNEWS : బెంగళూరు దగ్గర ఓ కారు పల్టీలు కొట్టి మరీ హైవే పక్కనున్న షాపును ఢీకొట్టింది. అదృష్టవశాత్తు కారు డ్రైవింగ్ చేసే వ్యక్తి క్షేమంగా బయటపడ్డాడు. షాపు వద్ద ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కొడుగు జిల్లా, కుసలపూర్ దగ్గర హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. కారు అతివేగంతో నడపడంతో అదుపు తప్పిందని, బ్రేక్ కొట్టడంతో పల్టీలు కొట్టిందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 298 Total Views,  6 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.